BREAKING: పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా

BREAKING: పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా

U19 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, పాక్ 41.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. భారత్ బౌలర్లలో దీపేష్, కనిష్క్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో అహ్సాన్ ఒక్కడే 70 పరుగులతో రాణించాడు. దీంతో భారత్ గ్రూప్-Aలో రెండు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది.