రైల్వే ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

HYD: వేసవికాల తాపాన్ని తట్టుకోవడం కోసం సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, లాలాపేట లాంటి తదితర ప్రాంతాలలో సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో పలువురికి పండ్లు పంపిణీ చేశారు. రహదారుల వెంబడి జీవిస్తున్న వారు, అనాధలకు సహాయం చేసినట్టుగా సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ శనివారం నాడు పేర్కొంది. మీరు సైతం మానవతా దృక్పథంతో స్పందించాలని కోరింది.