VIDEO: జిల్లాలో దట్టమైన పొగ మంచు

VIDEO: జిల్లాలో దట్టమైన పొగ మంచు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఉదయం 8 గంటలు కావస్తున్న అధికంగా పొగ మంచు దర్శనమిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్ సంబంధిత అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా పొగ మంచు భారీగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతుంది