రైతు ఉత్సవాల బహిరంగ సభకు తరలిన నాయకులు

రైతు ఉత్సవాల బహిరంగ సభకు తరలిన నాయకులు

PDPL: కాటారం మండలం నస్తురుపల్లిలో సోమవారం నిర్వహిస్తున్న ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు, రైతు భరోసా నిధుల విడుదల బహిరంగ సభకు సుల్తానాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ రాదకృష్ణ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.