VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

JGL: కొండగట్టు దిగువ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కొండగట్టుకు, JGL నుంచి HYDకి వెళ్తున్న కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అయితే JGL - HYD వెళ్తున్న కారులో జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్మన్ జ్యోతి భర్త లక్ష్మణ్‌కు గాయాలయ్యాయి. ఆయనను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.