VIDEO: కాలువలో పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన యువకులు

VIDEO: కాలువలో పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన యువకులు

NLG: త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మిర్యాలగూడకి చెందిన శివ అనే యువకుడు ఇవాళ సాయంత్రం ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న నలుగురు యువకులు చాకచక్యంగా వ్యవహరించి శివను కాలువలో నుంచి బయటికి లాగి ప్రాణాలు కాపాడారు. యువకులకు శివ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.