VIDEO: అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్లు సీజ్

VIDEO: అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్లు సీజ్

MHBD: నెల్లికుదురు మండలంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం ఎస్సై రమేష్ బాబు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.