శ్రేయస్ అయ్యర్‌, గంభీర్ మధ్య విభేదాలు?

శ్రేయస్ అయ్యర్‌, గంభీర్ మధ్య విభేదాలు?

శ్రేయస్ అయ్యర్, భారత జట్టు కోచ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. KKR కోచ్‌గా గంభీర్, కెప్టెన్‌గా అయ్యర్ ఉన్న సమయంలోనే వీరి మధ్య విభేదాలు వచ్చాయని.. అందువల్లే శ్రేయస్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ టీమిండియాలో అవకాశం దక్కడం లేదని అభిమానులు వాపోతున్నారు. అలాగే, ఈ విభేదాల కారణంగానే అయ్యర్‌ను KKR నుంచి కూడా తప్పించినట్లు కామెంట్లు చేస్తున్నారు.