రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది: MLA

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది: MLA

JN: రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కొమురవెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.