సీఎం సహాయనిధి చెక్కులను అందించిన వసంత

సీఎం సహాయనిధి చెక్కులను అందించిన వసంత

NTR: సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. జీ.కొండూరు కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో చెక్కులను లబ్ధిదారులకు అందజేసి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో తాజాగా 37 మందికి రూ.18,89,301ల సొమ్ము మంజూరైనట్లు పేర్కొన్నారు. సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.