664 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం

664 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం

ELR: జిల్లాలో 28 మండలాలలోని 664 గ్రామాలలో తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు గురువారం తెలిపారు. జిల్లాలో విద్యుత్, రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్న కారణంగా రూ.72.26 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. 30 టన్నుల బియ్యం, 10 టన్నుల నిత్యావసర సరుకులు, 3 టన్నుల కూరగాయలను వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందించామన్నారు. 18 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు