కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ
PPM: సీతంపేట మండలం అక్కన్నగూడలోని రచ్చబండ వద్ద వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్‌ను పాలకొండ మాజీ ఎమ్మెల్యే వి. కళావతి ఆవిష్కరించారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పక్రియకు వ్యతిరేకంగా మండల, స్థానిక నాయుకులతో కలిసి సంతకాలు సేకరించారు. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.