శ్రీటెక్‌లో భర్తీ ప్రకటన

VSP: శ్రీటెక్ సంస్థ విశాఖపట్నంలో IT బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టుల కోసం నియామక ప్రకటన జారీ చేసింది. ఏదైనా డిగ్రీ, ఐటీ అర్హతతోపాటు టాలెంట్ హైర్‌లో 5ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. విశాఖపట్నంలోని టాంపా(USA) కంపెనీలో పని చేయాలన్నారు. ఆసక్తిగల వారు తమ సీవీని hari@sritechsolutions.comకు పంపించాలన్నారు.