99 శాతం దరఖాస్తులను పరిష్కరించాం: కేంద్రమంత్రి
EPFO ద్వారా 99 శాతం అధిక పింఛను దరఖాస్తులను పరిష్కరించినట్లు కేంద్రం వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పులోని మార్గదర్శకాలకు అనుగుణంగా EPFO చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంటులో పింఛను దరఖాస్తులపై అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.