VIDEO: భూపాలపల్లి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బుధవారం డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాలిటెక్నిక్ విద్యార్థినిలను బస్సులో తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రిన్సిపాల్‌ను మహిళా కార్మికులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు బస్సులు నడవనివ్వమని హెచ్చరించారు. పోలీసులు చేరుకుని విద్యార్థినులు, ప్రిన్సిపాల్‌ను అక్కడి నుంచి పంపించారు.