పెన్షన్ 'మిస్ మ్యాచ్'.. MPDO కీలక ఆదేశాలు

పెన్షన్ 'మిస్ మ్యాచ్'.. MPDO కీలక ఆదేశాలు

NGKL: దివ్యాంగుల పెన్షన్ల విషయంలో తలెత్తిన 'మిస్ మ్యాచ్' సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు మంగళ వారం ఊర్కోండ మండలంలోని సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చామని ఊర్కొండ MPDO సత్యపాల్ తెలిపారు. మార్చి 12న ఉదయం 10 గంటలకు కల్వకుర్తి MPP కార్యాలయంలో లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్ తదితర ధృవపత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు.