ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న షబ్బీర్ అలీ

ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న షబ్బీర్ అలీ

NZB: నగరంలోని హనుమాన్ దేవాలయ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో గురువారం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్‌గా బండారి నరేందర్, డైరెక్టర్లుగా తోడుపునూరి రామ్మోహన్, గుండ సుధీర్, కరిపె లింగం, క్యాసారం విజయకుమార్, ఉప్పరి స్వప్న, గంట జ్యోతిలను ప్రమాణ స్వీకారం చేయించారు.