అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

ASF: పెంచికల్ పేట్, బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్ మండలాలలో ఫారెస్ట్ శాఖ వారి సౌజన్యంతో పలు అభివృద్ధి పనులను DFO నీరజ్ కుమార్‌తో కలిసి MLA హరీష్ బాబు ఆదివారం ప్రారంభించారు. పలు గ్రామాలలో ఎలక్ట్రిక్ ఇండక్షన్ పొయ్యిలను, గ్యాస్ సిలిండర్లు పంపిణి చేశారు. MLA మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో చేతిపంపులు, సోలార్ లైట్ల ఏర్పాటు అభినందనీయమని తెలిపారు.