విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: చారకొండ మండలంలోని చారకొండ, సిరసనగండ్ల సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఇవాళ ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ జానకిరామ్ నాయక్ తెలిపారు. చారకొండ, సిరసనగండ్ల సబ్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన సూచించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.