ఇందిరాగాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

ఇందిరాగాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

RR: ఇందిరా గాంధీ ధైర్య సాహసాలు మరే నాయకురాలికి కనిపించని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గరీబి హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకే దక్కుతుందన్నారు.