సబ్ ట్రెజరీ కార్యాలయంలో గోల్ మాల్..!

సబ్ ట్రెజరీ కార్యాలయంలో గోల్ మాల్..!

NDL: ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయాన్నిఇవాళ జిల్లా సబ్ ట్రెజరీ అధికారి లక్ష్మీదేవి తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ రికార్డులను పరిశీలించారు. ఆహోబిలంలో పని చేసిన సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ అలీ ఖాన్ దొంగ ఖాతాలను సృష్టించి 54 బిల్లులు ద్వారా రూ. కోటిన్నరకు పైగా డబ్బులు తీసుకున్నాడని తెలిపారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.