కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని తీర్మానం

కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని తీర్మానం

TPT: TTD కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని బోర్డు తీర్మానించింది. పాఠశాల, కళాశాలల్లో 338మంది లెక్చరర్లు, టీచర్లు పనిచేస్తున్నారు. వీళ్ల రెగ్యులరైజేషన్ ఫైల్ రెండు రోజుల క్రితం దేవాదాయ శాఖ మంత్రికి వెళ్లిందని సమాచారం. త్వరలోనే ఆ ఉద్యోగులకు శుభవార్త అందనుంది. మరోవైపు తమకు ప్రమోషన్ ఇవ్వాలంటూ నాన్ టీచింగ్ సిబ్బంది కోర్టుకు వెళ్తారని చర్చ నడుస్తోంది.