ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్‌ను సన్మానించిన ఏఎస్ఆర్ ఫౌండేషన్

ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్‌ను సన్మానించిన ఏఎస్ఆర్ ఫౌండేషన్

KMR: బాన్సువాడ మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజును ఏఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యల సంతోష్ మాట్లాడుతూ.. బాలరాజు భవిష్యత్తులో మరెన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని కాంక్షించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సాయి ప్రసాద్, సాయికుమార్ పాల్గొన్నారు.