'పెద్దిరెడ్డిని విమర్శించడం టీడీపీ మానుకోవాలి'

CTR: టీడీపీ పాలకులు పెద్దిరెడ్డిని విమర్శించడం మానుకోవాలని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప అన్నారు. శనివారం పుంగనూరు మండల కార్యాలయ ఆవరణలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి, పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆస్తులపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేయడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి, నేతలు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.