పిక్నిక్ స్పాట్‌గా బట్రేపల్లి జలపాతాలు

పిక్నిక్ స్పాట్‌గా బట్రేపల్లి జలపాతాలు

సత్యసాయి: తలుపుల మండలంలోని బట్రేపల్లి జలపాతాలు పర్యాటకంగా ప్రసిద్ధి చెందాయి. ఏటా సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు పర్యాటకులు తరలివస్తారు. నీలగిరి అడవుల్లోని మల్లాలమ్మ గుడి ప్రాంతం నుంచి ప్రవహించే నీరు జలపాతాల్లో చేరుతుంది. ఈ జలపాతం కడప, కర్ణాటక సరిహద్దులకు సమీపంగా ఉండటంతో హాలిడే సీజన్‌లో పిక్నిక్ స్పాట్‌గా మారుతున్నాయి.