VIDEO: '10వేల మందికి ప్రమోషన్‌లు'

VIDEO: '10వేల మందికి ప్రమోషన్‌లు'

CTR: పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రమోషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని, VDOగా చేరినవారు VDOగానే రిటారైన ఘటనలు చాలా ఉన్నాయని పవన్ అన్నారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-1 ద్వారా MPDOగా 22ఏళ్లు పనిచేసినా ప్రమోషన్‌లు రావడం లేదని, సీనియారిటీ విషయంలో కోర్టు కేసులు ఉన్నాయని, DDO కార్యాలయాలతో 10వేల మందికి ప్రమోషన్‌లు వచ్చాయని తెలిపారు.