రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

KDP:  కమలాపురం నియోజకవర్గంపెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో ఇవాళ రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ - PM కిసాన్ డబ్బులు రూ. 3200 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి ఎవరు అడ్డుపడిన సహించేది లేదన్నారు. రైతులకు కావాల్సిన వ్యవసాయ ఎరువులు సకాలంలో అందిస్తామని తెలిపారు.