పీజీఆర్ఎస్‌కు 32 ఫిర్యాదులు

పీజీఆర్ఎస్‌కు 32 ఫిర్యాదులు

AKP: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 32 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ గొడవలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి అధికారి సమస్యను శ్రద్ధగా పరిశీలించి చట్ట పరమైన పరిష్కారం ప్రజలకు చూపించాలని క్రింది స్థాయి అధికారులకు సూచించారు.