డ్రైనేజీలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

డ్రైనేజీలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

NDL: పట్టణంలోని రామ్‌నాథ్ రెడ్డి నగర్‌ డ్రైనేజీలో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మహిళలు హత్య చేసి కాలువలో పడేసినట్లు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.