పాలపర్తి ఓల్డ్ స్టోరేజ్ ప్రమాదం.. 10 మందికి గాయాలు

పాలపర్తి ఓల్డ్ స్టోరేజ్ ప్రమాదం.. 10 మందికి గాయాలు

గుంటూరు: జిల్లాలో పెదనందిపాడు మండలం, పాలపర్తి కొల్డ్ స్టోరేజ్ సమీపంలో ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం వేరుశెనగ కోతకు వ్యవసాయ కూలీలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు కాకుమాను మండలం, అప్పాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు.