నెల్లూరులో హైస్కూల్ పునః ప్రారంభం

NLR: నెల్లూరు నగరంలోని ప్రతిష్ఠాత్మక హైస్కూల్‌ను మంత్రి నారాయణ చొరవతో పునఃప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా మూతపడ్డ ఈ పాఠశాల సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో క్లాస్‌రూంలో సరదాగా గడిపారు. ఆధునికీకరణ చేసిన మంత్రికి తల్లిదండ్రులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 1000 మంది పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.