జాతీయ రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న నెల జీతం విరాళం

జాతీయ రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న నెల జీతం విరాళం

Akp: జాతీయ రక్షణ నిధికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేశారు. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని జమ చేశారు. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. మన దేశ సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేస్తున్న ధైర్యసాహసాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని కలిగిస్తుందన్నారు.