విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఎక్కడ..?

విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఎక్కడ..?

HYD: నగరంలో స్కూల్, కాలేజీల్లో డ్రగ్స్ సేవించడం ఆందోళన కలిగిస్తుంది. డ్రగ్స్ నిర్మూలన కోసం గతంలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్పినప్పటికీ, గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కాలేజీల్లో డ్రగ్స్ కమిటీలు కరువయ్యాయి. పూర్తిస్థాయిలో అవగాహన లోపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. కమిటీలు ఏర్పాటు చేసి, ప్రతి నెల ప్రోగ్రామ్స్ నిర్వహించాలని స్థానికులు తెలిపారు.