VIDEO: 'కూటమి ప్రభుత్వం పెట్టుబడులు అబద్ధం'

VIDEO: 'కూటమి ప్రభుత్వం పెట్టుబడులు అబద్ధం'

VSP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండీ కొత్తగా ఏ పెట్టుబడులు తెచ్చారో చెప్పలేకపోతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించారు. సోమవారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పెట్టుబడుల సదస్సు ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు దిగ్గజ వ్యాపారవేత్తలంతా వేదికపై ఉన్నారన్నారు. కానీ ఈ సదస్సులో అలాంటివి లేవన్నారు.