విజయవంతంగా ముగిసిన పశువైద్య శిబిరం

విజయవంతంగా ముగిసిన పశువైద్య శిబిరం

VSP: జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చినగదిలి మండలం విజినిగిరి గ్రామంలో పశువైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 పశువులకు అవసరమైన మందులు పంపిణీ చేసి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, వెటర్నరీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.