కోరుట్లలో ఇంటింటా సత్య సాయి బాబా చిత్రపటాల పంపిణీ

కోరుట్లలో ఇంటింటా సత్య సాయి బాబా చిత్రపటాల పంపిణీ

JGL: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా 'ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి' అనే కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని శ్రీ సత్య సాయి బాబా చిత్రపటాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సభ్యులు అందజేశారు. జువ్వాడి మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి బోధనలు ప్రజలకు చాలా చేరువయ్యాయన్నారు.