ఖానాపురం సర్పంచ్ గా ఎండీ.మైపాషా విజయం

ఖానాపురం సర్పంచ్ గా ఎండీ.మైపాషా విజయం

MHBD: తొర్రూరు మండలం ఖానాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎండీ. మైపాషా గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన సమీప అభ్యర్థి మాచర్ల వెంకన్న పై 116 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో గ్రామంలో నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.