సుబ్రమణ్య స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

సుబ్రమణ్య స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

CTR: కార్వేటి నగరంలోని కుమారగిరిపై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆడి కృతిక ద్వారా ఆలయ హుండీ ఆదాయం రూ.3,77,262 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి కృష్ణ నాయక్ తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక హుండీ ద్వారా రూ.2,77,624, శాశ్వత హుండీ ద్వారా రూ.99,638 ఆదాయాన్ని దేవస్థానం ఖజానాకు జమ చేస్తామని ఆలయ అధికారి తెలిపారు.