లక్ష్మీపురంలో అమరవీరులకు నివాళులు

లక్ష్మీపురంలో అమరవీరులకు నివాళులు

NTR: తిరువూరు మండలం లక్ష్మీపురం MPPS పాఠశాలలో అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు చిత్రపటాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారి ధైర్యసాహసాలు చిరస్మరణీయమని, విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని హెచ్ఎం పిలుపునిచ్చారు.