అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కోవూరు మండల కేంద్రంలో అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. స్థానిక ప్రజలతో మమేకమై భోజనాలు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకే సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం ఈ క్యాంటీన్‌లను పూర్తిగా తొలగించారని చెప్పారు.