'కల్కి 2' షూటింగ్‌పై నయా UPDATE
నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో వచ్చిన 'కల్కి' సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం 'కల్కి 2' షూటింగ్ HYDలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా జేడీ చక్రవర్తి కూడా సెట్స్‌లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఏప్రిల్ నుంచి ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు టాక్.