గ్యాస్ గోదాంను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

గ్యాస్ గోదాంను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

BDK: సుజాతనగర్‌ ఎంఎస్ సూర్య గ్యాస్ ఏజెన్సీ గోదాంను జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గోదాంలో ఉన్న LPG సిలిండర్ల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బుకింగ్, పంపిణీ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. వినియోగదారులకు LPG రీఫిల్ సిలిండర్లను పారదర్శకంగా అందజేయాలని చెప్పారు.