ఘనంగా శివాజీ జన్మదిన వేడుకలు

ఘనంగా శివాజీ జన్మదిన వేడుకలు

SKLM: చత్రపతి శివాజీ జన్మదినం సందర్భంగా గురువారం పలాసలో గోపీచంద్ రోలర్ స్కేటింగ్ విద్యార్థులు సుమారు 5 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోచ్ చంద్రావతి చత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సమాజం పట్ల ఆయన చేసిన పోరాట పటిమను విద్యార్థులకు వివరించారు. ఆయన జీవిత చరిత్ర నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆమె కోరారు.