VIDEO: తెలంగాణ శాసన మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం
HYD: పునరుద్ధరించిన తెలంగాణ శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో సిద్ధమైన ఈ భవనాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, శాసనసభ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఈ వేదిక మరింత దోహదపడుతుందని ఆకాంక్షించారు.