'ఎరువులను అందుబాటులో ఉంచాలి'

'ఎరువులను అందుబాటులో ఉంచాలి'

NZB: రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఇందల్ వాయిలో వివరాలతో కూడిన స్టాక్ బోర్డులను ప్రతిచోటా తప్పనిసరిగా ప్రదర్శించాలని, శాశ్వత ప్రాతిపదికన బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి అని అన్నారు.