BIG BREAKING: మావోయిస్టు అగ్రనేత హతం

BIG BREAKING: మావోయిస్టు అగ్రనేత హతం

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా(మాడ్వి హిడ్మ) సహా ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం. అందులో హిడ్మా భార్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మాపై రూ.కోటికి పైగా రివార్డ్ ఉంది. అతని భార్య హేమపై రూ.50 లక్షల రివార్డ్ ఉంది. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.