పల్నాడును కప్పేసిన మంచు దుప్పటి

పల్నాడును కప్పేసిన మంచు దుప్పటి

PLD: జిల్లాలో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. తెల్లవారుజామున నుంచి ఉదయం 9-10 గంటల వరకు భారీ మంచు దుప్పటి కమ్మేయడంతో హైవేలపై, ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.