నేటి నుంచి పోలేపల్లి ఎల్లమ్మ మహోస్తవం

నేటి నుంచి  పోలేపల్లి ఎల్లమ్మ మహోస్తవం

​వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో 'మినీ మేడారం'గా పేరుగాంచిన పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఈరోజు ఘనంగా ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక ​గురువారం, రాత్రి 9 గంటలకు అమ్మవారి పల్లకీ సేవ, ​శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సిడె లాగుట కార్యక్రమం,​ శనివారం సాయంత్రం రథోత్సవంతో జాతరతో ముగిస్తుందని స్థానికులు తెలిపారు.