పెట్రోల్ బంకులు బంద్.. కేంద్రం క్లారిటీ

పెట్రోల్ బంకులు బంద్.. కేంద్రం  క్లారిటీ

గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఉంటుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల్లో పెట్రోల్ అయిపోతుందని, ట్యాంక్ ఫుల్ చేసుకోవాలంటూ వార్తలు జోరందుకున్నాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు బారులు తీరుతున్నారు. తాజాగా దీనిపై కేంద్రం మరోసారి స్పందించింది. తప్పుడు ప్రచారాలు నమ్మెద్దని, ప్రస్తుతం 50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.