దేవాలయాన్ని సందర్శించిన మాజీ ఎంపీ

దేవాలయాన్ని సందర్శించిన మాజీ ఎంపీ

RR: సాహెబ్ నగర్‌లోని శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయ జాతర సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివ, చరణ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.